Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల హక్కుల కోసం మండల్‌ కృషి మరువలేనిది

Follow Udayam on Google
Harika Aug 25, 2026 5:02 PM మెదక్General
బీసీల హక్కుల కోసం మండల్‌ కృషి మరువలేనిది - Udayam
యాదవ సంఘం, బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ మండల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ బీపీ మండల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీల సామాజిక, విద్యా, ఉద్యోగ హక్కుల కోసం బీపీ మండల్‌ చేసిన కృషి మరువలేనిదని నాయకులు కొనియాడారు.

Comments

G
Loading comments...