వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళవారం PDPL జిల్లా ఆస్పత్రిలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని DM&HO డా. వై.పవిత్ర, సూపరింటెండెంట్ డా.శ్రీధర్ నిర్వహించారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని డీఎంహెచ్‌వో పిలుపునిచ్చారు. అంధత్వ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని సూపరింటెండెంట్ కోరారు.
Comments
Loading comments...

