Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయం కోసం రోడ్డుపైకి పరిగెత్తా: కరీనా

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 12:57 PM జాతీయంవినోదం
సాయం కోసం రోడ్డుపైకి పరిగెత్తా: కరీనా - Udayam
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగినప్పుడు సాయం కోసం తాను రోడ్డుపైకి పరిగెత్తినట్లు కరీనా కపూర్‌ వెల్లడించారు. పైజామా వేసుకునే సమయం కూడా లేకుండా నైట్‌ టీషర్ట్‌తోనే బయటకు వెళ్లి, వాహనాలను ఆపుతూ కేకలు వేసినట్లు తెలిపారు. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. దాడి సమయంలో తనపై దుండగుడు దాదాపు పది సార్లు కత్తితో దాడి చేశాడని సైఫ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...