Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస చిత్రాలతో సాయిపల్లవి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 02, 2026 9:59 AM జాతీయంవినోదం
వరుస చిత్రాలతో సాయిపల్లవి - Udayam
సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారు. మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో గుర్తింపు పొందిన ఆమె, తెలుగు, తమిళ చిత్రాల్లో విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ‘అమరన్‌’ విజయంతో మరోసారి ఆకట్టుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Comments

G
Loading comments...