Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాణి పెళ్లిలో డ్రోన్ల వేట

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 4:03 PM జాతీయంవినోదం
రాణి పెళ్లిలో డ్రోన్ల వేట - Udayam
రాణి ముఖర్జీతో 2014లో ఇటలీలో జరిగిన రహస్య వివాహంలో ఆదిత్య చోప్రా డ్రోన్లను వెంటాడేవారని డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ వెల్లడించారు. పెళ్లి వివరాలు బయటకు రాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. కేవలం 15 మంది హాజరైన ఈ వివాహానికి 13 మందికే అనుమతి ఉందని సవ్యసాచి చెప్పారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి విషయాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ అనంతరం అధికారికంగా ప్రకటించింది.

Comments

G
Loading comments...