Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.310 కోట్లతో ‘బెత్లెహెమ్’ రికార్డు

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 3:48 PM జాతీయంవినోదం
రూ.310 కోట్లతో ‘బెత్లెహెమ్’ రికార్డు  - Udayam
నివిన్ పౌలీ, మమిత బైజు నటించిన ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ ప్రపంచవ్యాప్తంగా రూ.310.55 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. 26వ రోజైన సెప్టెంబర్ 15న భారత్‌లో రూ.1.40 కోట్లు వసూలు చేసింది. దేశీయ గ్రాస్ రూ.175.05 కోట్లకు, ఓవర్సీస్ వసూళ్లు రూ.135.50 కోట్లకు చేరుకున్నాయి.

Comments

G
Loading comments...