Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండాడి’కి రూ.65 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 7:12 PM జాతీయంవినోదం
మండాడి’కి రూ.65 కోట్ల వసూళ్లు - Udayam
మండాడి’ సినిమా ఐదు రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌తో కలెక్షన్స్‌ ఆధారిత ఓటీటీ డీల్‌ జరిగినట్లు సమాచారం. రూ.60-80 కోట్ల గ్రాస్‌ వస్తే ఓటీటీ సంస్థ రూ.40 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...