Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.8 కోట్ల సినిమాకు రూ.291 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 6:34 PM జాతీయంవినోదం
రూ.1.8 కోట్ల సినిమాకు రూ.291 కోట్ల వసూళ్లు - Udayam
హనుమాన్‌ అంష్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.291.40 కోట్ల వసూళ్లు సాధించింది. విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముగ్గురు మహిళా నిర్మాతలు కలిసి నిర్మించారు. రూ.1.8 కోట్ల బడ్జెట్‌లో ఒక్కొక్కరు రూ.60 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టారు. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమాపై పలు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.

Comments

G
Loading comments...