Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ షురూ

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:35 PM జాతీయంవినోదం
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి  బయోపిక్ షురూ - Udayam
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలో ఆమె బయోపిక్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో రష్మిక మందన నటిస్తుండగా, కమల్ హాసన్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ నిచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...