Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్చంతా ఆమె బరువుపైనే..!

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:41 PM జాతీయంవినోదం
చర్చంతా ఆమె బరువుపైనే..! - Udayam
వినాయక చవితి వేడుకల్లో కత్రినా కైఫ్‌ కనిపించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో ఆమె రూపంపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ప్రసవానంతర శరీరాకృతిపై వ్యాఖ్యలు చేశారు. దీంతో పలువురు అభిమానులు కత్రినాకు మద్దతుగా నిలిచారు. ప్రసవం తర్వాత శరీరంలో మార్పులు సహజమేనని, రూపం ఆధారంగా మహిళలను అంచనా వేయకూడదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...