వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు, సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఈనెల 22న గుజరాత్‌లోని కేవడియాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డును ప్రదానం చేయనున్నారు.
కన్నడతో పాటు తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం, ఇంగ్లిష్‌లో అనంత్ నాగ్ 300కుపైగా సినిమాల్లో నటించారు.
Comments
Loading comments...

