Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధార్థ్ మల్హోత్రా ది వాన్

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:33 PM జాతీయంవినోదం
సిద్ధార్థ్ మల్హోత్రా ది వాన్ - Udayam
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది వాన్. గ్రామీణ అటవీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది.

Comments

G
Loading comments...