Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాలకు పారితోషికం తీసుకోను: పృథ్విరాజ్

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 4:22 PM జాతీయంవినోదం
సినిమాలకు పారితోషికం తీసుకోను: పృథ్విరాజ్ - Udayam
మలయాళ సినిమాల్లో రచయితలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. తాను నటించే చాలా సినిమాలను నిర్మిస్తానని, వాటికి పారితోషికం తీసుకోకుండా వాటిలో వాటా తీసుకుంటానని చెప్పారు. ఇతర పరిశ్రమల్లో నటీనటుల పారితోషికాలపై ఏజెన్సీలు, మేనేజర్ల ద్వారా కార్పొరేట్ తరహాలో చర్చలు జరుగుతాయని పృథ్వీరాజ్ వివరించారు.

Comments

G
Loading comments...