Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలైన్‌తో ఆస్పత్రిలో శ్రీహరి భార్య

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 4:42 PM జాతీయంవినోదం
సెలైన్‌తో ఆస్పత్రిలో శ్రీహరి భార్య - Udayam
దివంగత నటుడు, రియల్‌స్టార్‌ శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌ బాటిల్స్‌తో కనిపించింది. ఈ ఫోటోని స్వయంగా డిస్కో శాంతినే తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ తన హెల్త్‌ కండీషన్‌పై అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. ఆస్పత్రి నుంచి ఇంటికి కూడా చేరుకున్నట్లు ఆమె పేర్కొంది.

Comments

G
Loading comments...