Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్స్‌ సెమినార్‌లో విద్యార్థికి ప్రథమ స్థానం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:34 PM మహబూబాబాద్ General
సైన్స్‌ సెమినార్‌లో విద్యార్థికి ప్రథమ స్థానం - Udayam
‘ఇండియన్‌ ఎనర్జీ బాస్కెట్‌ 2047–ప్రాస్పెక్ట్స్‌ అండ్‌ ఛాలెంజెస్‌’ అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ సెమినార్‌లో నెల్లికుదురు ఆదర్శ పాఠశాల విద్యార్థి సింగారం దీక్షిత్‌ ప్రథమ స్థానం సాధించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్‌ ఉపేందర్‌రావు తెలిపారు. విద్యార్థి ప్రతిభను అభినందించారు.

Comments

G
Loading comments...