వార్తలకు తిరిగి వెళ్లండి

మందుపాతరల పేలుళ్ల నుంచి సైనికులను రక్షించేందుకు దిల్లీ ఐఐటీ ప్రత్యేక బూట్లను అభివృద్ధి చేసింది. ఐదు రకాల దృఢమైన పదార్థాలతో రూపొందించిన వీటిని డీఆర్‌డీవో ప్రయోగశాలలో పరీక్షించారు.
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ బూట్ల జత తయారీ ఖర్చు రూ.10 వేలు. నిధులు సమకూరితే 2-3 ఏళ్లలో సైన్యానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

