వార్తలకు తిరిగి వెళ్లండి

సైమా అవార్డ్స్-2026 వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరిగింది. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటీనటులు, సాంకేతిక నిపుణులు అందుకున్నారు.
తెలుగు విభాగంలో ఉత్తమ నటుడిగా తేజ సజ్జా, ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేశ్ అవార్డులు అందుకున్నారు. రెండు రోజుల పాటు జరిగే వేడుకలో తొలి రోజు తెలుగు, కన్నడ చిత్రాల విజేతలను ప్రకటించారు.
Comments
Loading comments...

