Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్‌ చేస్తే యాక్షన్‌కీ వెనకాడను

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:02 AM జాతీయంవినోదం
డిమాండ్‌ చేస్తే యాక్షన్‌కీ వెనకాడను - Udayam
వెంకటేశ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ టీజర్‌ విడుదలైంది. మధ్యతరగతి ఉద్యోగి చిట్టిబాబు పాత్రలో వెంకటేశ్‌ కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబరు 2న థియేటర్లలోకి రానుంది. భార్య చేసే అప్పులు, కుటుంబం అకస్మాత్తుగా ధనవంతులు కావడంతో ఎదురయ్యే పరిణామాల చుట్టూ కథ సాగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. వెంకటేశ్‌ యాక్షన్‌ సన్నివేశాలతోపాటు ఫన్నీ డైలాగులు ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...