Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్‌’లో భిన్నమైన యాక్షన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 6:58 AM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్‌’లో భిన్నమైన యాక్షన్‌ - Udayam
‘ది ప్యారడైజ్‌’లో భిన్నమైన యాక్షన్‌ సన్నివేశాలను రూపొందించామని స్టంట్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌–లక్ష్మణ్‌ తెలిపారు. నాని రెండు జడలతో కనిపించే పాత్రలో నటించడం కొత్త అనుభవమని, జడలతో ఫైట్లు చేయడం సవాలుగా అనిపించిందన్నారు. ‘దసరా’ కంటే మూడింతలు యాక్షన్‌ ఈ సినిమాలో ఉంటుందని చెప్పారు. ప్రతి పోరాట ఘట్టం కథకు అనుగుణంగానే ఉంటుందని, నాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని రామ్‌–లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...