Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల ఉచ్చులో పడకండి SP

Follow Udayam on Google
K Anuradha Aug 23, 2026 3:39 PM శ్రీకాకుళంGeneral
సైబర్ నేరాల ఉచ్చులో పడకండి SP - Udayam
ప్రజలు సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం సూచించారు. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ తెలియజేయవద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...