వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్జ మండలం ఓవిపేటలో సైబర్ నేరాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ బుదుమూరు సూర్యరావు సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. సందేహాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సురక్షిత ఇంటర్నెట్ వినియోగించాలని ఎలెక్స్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ వాలంటీర్ పి.ప్రవీణ్ కుమార్ సూచించారు
Comments
Loading comments...

