వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ (ఆముదాలవలస)లో బుధవారం శక్తి యాప్ పై ప్రయాణికులు, స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
శక్తి టీమ్ ఇన్ఛార్జ్ అమ్మాజీ మాట్లాడుతూ.. ఫోన్ లో శక్తి యాప్ ఉంటే మహిళలు, ప్రయాణికులు మరింత సురక్షితంగా ఉండవచ్చని తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

