వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా, వ్యవహరించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు సూచించారు. సైబర్ మోసాల బాధితులకు సత్వర సహాయం అందించాలని, ఫిర్యాదులను బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాల్లో శాంతిభద్రతలకు చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Loading comments...

