Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి సన్నిధిలో జనగణమన గానం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 12, 2026 6:55 AM నల్గొండతెలంగాణ
సాయి సన్నిధిలో జనగణమన గానం - Udayam
నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయంలో దైవభక్తితో పాటు దేశభక్తిని చాటుతున్నారు. ఎనిమిదేళ్లుగా రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు హారతి సమయంలో భక్తులతో జాతీయ గీతాన్ని ఆలపింపజేస్తున్నారు. ప్రజల్లో దైవభక్తితోపాటు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్‌ మంచికంటి ధనుంజయ తెలిపారు.

Comments

G
Loading comments...