వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్‌ను పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ నుంచి మేడపాడుకు తీసుకొచ్చారు. అనంతరం సర్పవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మేరఠ్‌లో పట్టుబడిన సాదిక్‌ను శనివారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపర్చి ట్రాన్సిట్ వారంట్‌పై తీసుకొచ్చారు. నేడు జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు.
Comments
Loading comments...

