వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి మండలం పల్లంట్లలో చీటీల పేరుతో సుమారు రూ.2 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కొనకల శ్రీనివాస్, పార్వతి దంపతులు చీటీలు నిర్వహిస్తూ పలువురి నుంచి నగదు వసూలు చేసినట్లు తెలిపారు.
చీటీలు కట్టిన వారికి బకాయిలు సెటిల్ చేస్తామని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చిన దంపతులు.. నాలుగు రోజుల క్రితం రాత్రికి రాత్రే గ్రామం నుంచి పరారైనట్లు బాధితులు ఆరోపించారు.
Comments
Loading comments...

