వార్తలకు తిరిగి వెళ్లండి

నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తర్వాత పరారైన సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడు ఫోన్, బ్యాంకు కార్డులు లేకుండా నాలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించినట్లు సమాచారం ఉంది.
కేరళకు చేరుకుని సముద్ర మార్గంలో విదేశాలకు వెళ్లాలని సాధిక్ భావించినట్లు తెలుస్తోంది. రైల్లో ఇతరుల ఫోన్లతో చేసిన కాల్స్ ఆధారంగా పోలీసులు అతడి ఆచూకీ గుర్తించారు.
Comments
Loading comments...

