వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండలం సాతులూరు ఎస్సీ కాలనీలో జలజీవన్ మిషన్ ద్వారా రూ.38 లక్షలతో చేపట్టనున్న వాటర్ ట్యాంక్, పైప్‌లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కాలనీవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు.
నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తెస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

