వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టామని ఎంపీడీవో మురళీమోహన్ తెలిపారు.
శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ వేతన దారులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

