వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కిరెడ్డిపల్లి మండలం దేవలంపల్లెలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు.
షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరించి నష్టాన్ని అంచనా వేయాలని బాధితుడు కోరారు. ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

