Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలంలో పలువురును పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 24, 2026 10:20 PM నిర్మల్తెలంగాణ
సారంగాపూర్ మండలంలో పలువురును పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు - Udayam
సారంగాపూర్ మండలంలోని చించోలి (బి), సారంగాపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాల ను బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జీ రాం కిషన్ రెడ్డి, మండల కన్వీనర్ దేవి శంకర్ కృష్ణారెడ్డి మహేష్ రెడ్డి తదితరులు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తమ వంతుగా అండగా ఉంటామని, అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...