వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కే రాం కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం సారంగాపూర్ మండలంలో ప్రజా పాలన వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సుస్థిర పదేళ కెసిఆర్ పాలనను ప్రజలు స్మరించుకుంటున్నారని చెప్పారు. ఇందులో మండల కన్వీనర్ దేవి శంకర్, అయ్యుబ్ ఖాన్, మహేష్ రెడ్డి , కృష్ణారెడ్డిలు ఉన్నారు
Comments
Loading comments...

