Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌బాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 2:21 PM రాజన్న సిరిసిల్లGeneral
సాఫ్ట్‌బాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ - Udayam
వేములవాడ మండలం శాత్రాజ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సబ్‌జూనియర్స్ బాలుర సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈ నెల 11 నుంచి 13 వరకు బెల్లంపల్లిలో పోటీలు జరిగాయి. విద్యార్థులు రాచర్ల వేణు, మొగిలి విష్ణు, గుడిసె ప్రవచన్, జిల్ల శివకుమార్, గుంటి మని చరణ్, రెండుమిద్దెల శ్రీహర్షను ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...