వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చుకోవడం ఉమ్మడి ప్రగతికి ముప్పని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దిల్లీలో ముగిసిన బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు.
పరస్పర సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారానే సవాళ్లను ఎదుర్కొని మానవాళి వికాసానికి తోడ్పడగలమని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

