వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద గోదావరిఖని వెళ్తున్న జేబీఎం ఎలక్ట్రికల్ బస్సు వైరింగ్ లోపంతో ఆగిపోయింది.
ఇదే ప్రాంతంలో తరచూ బస్సులు నిలిచిపోవడం ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. పదే పదే ఈ ఘటనలు పునరావృత్తం కావడంపై విమర్శలు వస్తుండటంతో, ఆర్టీసీ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

