వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో 49 మంది గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేయడం సరైన పద్ధతి కాదని సిరికొండ మండల గౌడ యువజన అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అన్నారు.
గ్రామంలో వివిధ కులాలు, వర్గాల ప్రజలు కలిసిమెలిసి సామరస్యంగా జీవించాలని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో బహిష్కరణ చేయడం సరికాదన్నారు.
Comments
Loading comments...

