Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాండ్‌పేపర్‌ వివాదంపై భయం లేదు: కమిన్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 11:05 AM జాతీయంక్రీడలు
సాండ్‌పేపర్‌ వివాదంపై భయం లేదు: కమిన్స్‌ - Udayam
సాండ్‌పేపర్‌ వివాదం గురించి ఉస్మాన్‌ ఖవాజా తన ఆత్మకథలో పెద్దగా వివరించలేదని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తెలిపాడు. ఆ ఘటనపై ఇప్పటికే పూర్తి విచారణ జరిగిందని, జట్టుగా ఎన్నోసార్లు వివరణ ఇచ్చామని, ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డామని పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌ టెస్టులో బంతి ఆకారాన్ని మార్చేందుకు కామెరాన్‌ బ్యాన్‌క్రాఫ్ట్‌ సాండ్‌పేపర్‌ వాడటంతో వివాదం చెలరేగింది.

Comments

G
Loading comments...