Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కోహ్లీని కలవాలనుంది' ట్రిపుల్ మెడలిస్ట్ కుంకుమ్

Follow Udayam on Google
Harika Oct 09, 2026 11:02 AM జాతీయంక్రీడలు
'కోహ్లీని కలవాలనుంది' ట్రిపుల్ మెడలిస్ట్ కుంకుమ్ - Udayam
ఏషియన్ గేమ్స్‌లో 2 స్వర్ణాలు, ఒక రజతం సాధించిన యువ ఆర్చర్ కుంకుమ్.. 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. తన విజయాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని చెప్పారు. విరాట్ కోహ్లీకి తాను పెద్ద అభిమానినని కుంకుమ్ తెలిపారు. స్టార్ క్రికెటర్ అయినప్పటికీ ఆయన ఒదిగి ఉండే తీరును నేర్చుకోవాలని, కోహ్లీని కలవాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...