వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇవాళ నాలుగు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 11:30కు ఆఫ్ఘనిస్థాన్–బంగ్లాదేశ్ ఏకైక టెస్టు, మధ్యాహ్నం 1 గంటకు ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభమవుతాయి.
సాయంత్రం 6:30కు పాకిస్థాన్–శ్రీలంక తొలి టీ20, రాత్రి 7 గంటలకు భారత్–వెస్టిండీస్ రెండో టీ20 జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లనుంది.
Comments
Loading comments...

