Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగూలీ బయోపిక్‌ పోస్టర్‌పై విమర్శలు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 10:54 AM జాతీయంక్రీడలు
గంగూలీ బయోపిక్‌ పోస్టర్‌పై విమర్శలు - Udayam
సౌరవ్‌ గంగూలీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమా ఫస్ట్‌లుక్‌పై వచ్చిన విమర్శలకు హీరో రాజ్‌కుమార్‌ రావు స్పందించారు. పోస్టర్‌ ఏఐతో రూపొందించినట్లుగా ఉందంటూ నెటిజన్లు విమర్శించగా, చిత్రబృందం ఈ అనుభవం నుంచి పాఠం నేర్చుకుందని, తొందరపడకుండా సమయం తీసుకుంటే మంచి ఫలితం వస్తుందని అన్నారు. గంగూలీని పలుమార్లు కలిశానని, ఆయన ఇంట్లో, ఈడెన్‌ గార్డెన్స్‌లో షూటింగ్‌ చేశామని రాజ్‌కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...