Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IPLతో PSL క్లాష్‌

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 11:11 AM జాతీయంక్రీడలు
IPLతో PSL క్లాష్‌ - Udayam
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2027 సీజన్‌ మార్చి 18 నుంచి మే 2 వరకు జరగనుంది. ఇదే సమయంలో ఐపీఎల్‌ కూడా జరిగే అవకాశం ఉండటంతో విదేశీ ఆటగాళ్ల కోసం రెండు లీగ్‌ల మధ్య పోటీ నెలకొననుంది. గత సీజన్‌లో స్పెన్సర్‌ జాన్సన్‌, దసున్‌ షనక, బ్లెస్సింగ్‌ ముజారబాని పీఎస్‌ఎల్‌ ఒప్పందాలను వదులుకుని ఐపీఎల్‌లో చేరారు. దీంతో ముజారబానిపై పీఎస్‌ఎల్‌ రెండేళ్ల నిషేధం విధించింది.

Comments

G
Loading comments...