వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట మండలం వేట్లపాలెం, మేడపాడు, వి.కె. రాయపురం తదితర గ్రామాల్లో పంట పొలాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద ఉధృతి తగ్గుతున్నా పరిస్థితి ఆశాజనకంగా లేదని రైతులు తెలిపారు.
వరి పంట పొట్ట దశలో వర్షాలు, వరదలు రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

