వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. స్ట్రాంగ్ రూమ్ తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించి, తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు.
మొత్తం 9 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. 4, 9, 10, 11, 17, 18 వార్డులకు ఒక్కొక్క పోస్టల్ ఓటు నమోదైనట్లు కమిషనర్ వెల్లడించారు.
Comments
Loading comments...

