Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట కౌంటింగ్‌ను పరిశీలించిన జేసీ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:42 AM కాకినాడGeneral
సామర్లకోట కౌంటింగ్‌ను పరిశీలించిన జేసీ - Udayam
సామర్లకోటలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జేసీ అపూర్వ భరత్, పెద్దాపురం ఆర్డీవో కృష్ణమూర్తి మంగళవారం పరిశీలించారు. కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో జరుగుతున్న కౌంటింగ్‌ను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పరిశీలకుడు సంకేత్ గరుడ ప్రక్రియను పర్యవేక్షించగా, సీఐ కృష్ణ భగవాన్ భద్రత కల్పించారు.

Comments

G
Loading comments...