Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట ఛైర్మన్ పదవికి కుమార్ యత్నం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:32 AM కాకినాడGeneral
సామర్లకోట ఛైర్మన్ పదవికి కుమార్ యత్నం - Udayam
సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్ పదవికి అవకాశం కల్పించాలని AIMDS జాతీయ అధ్యక్షుడు కాపవరం కుమార్ కూటమి నేతలను కలిసి మద్దతు కోరారు. ఇప్పటికే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కలిసి ఆశీస్సులు పొందారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నేత గోరకపూడి చెన్నయ్య దొర, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొండపల్లి కృష్ణమూర్తి తదితర ప్రముఖులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...