వార్తలకు తిరిగి వెళ్లండి

గంగవరం మండలం సామరాజపల్లిలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఏఎంసీ ఛైర్మన్ రాజన్న, మండల టీడీపీ అధ్యక్షుడు సోమశేఖర్ గౌడ్ భూమిపూజ చేశారు.
సామరాజపల్లె నుంచి మెయిన్ రోడ్డు వరకు, యల్లంపల్లె నుంచి మదనపల్లె రోడ్డు వరకు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు వారు తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

