Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక ఉద్యమంగా స్వచ్చతా హీ సేవా నిర్వహించాలి

Follow Udayam on Google
సామాజిక ఉద్యమంగా స్వచ్చతా హీ సేవా నిర్వహించాలి - Udayam
మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఏడాది స్వచ్చత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతి రాజు తెలిపారు. శనివారం జమ్ము కోమటి చెరువు వద్ద నిర్వహించిన “స్వచ్చతా హీ సేవా -‌ 2026" కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'స్వచ్చతా హీ సేవా'ను సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...