Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామా రామ్మోహన్ రెడ్డికి ఘన సన్మానం

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 3:18 PM మహబూబ్‌నగర్General
సామా రామ్మోహన్ రెడ్డికి ఘన సన్మానం - Udayam
మిడ్జిల్ ఉమ్మడి మండలంలోని ఊరుకొండపేట ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డిని మిడ్జిల్ మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...