వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో కనిపించకుండా పోయిన సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు 3 గంటల్లోనే స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.కోటి విలువైన ఆభరణాల బ్యాగ్ను బాధితుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా దారిలో జారిపడింది.
టెక్నికల్, ఫిజికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సాలూరు టౌన్ పోలీసులు డబ్బి వీధిలో ఓ మహిళ వద్ద బ్యాగ్ను గుర్తించారు. ఎస్పీ సమక్షంలో ఆభరణాలను బాధితుడికి అప్పగించారు.
Comments
Loading comments...

