వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణంలో కోటవీధి, 4వ వార్డు, 5 వార్డు పరిధిలో మున్సిపల్ సిబ్బంది దోమల నివారణ చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ బి.ప్రసాద్ ఆదేశాల మేరకు సిబ్బంది కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో ఫాగింగ్ చేపట్టారు.
ఫాగింగ్ చెయ్యడం వలన దోమలు వృద్ధి చెందకుండా ఉండటంతో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం సాగించే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

